ప్రముఖుల మాట మన్యతే పాతకం కృత్వా న 2025-08-112025-08-23 editor 0 Comments August 2025 మన్యతే పాతకం కృత్వా న కశ్చిత్ వేత్తి మామితి విదన్తి చైనం దేవాశ్చ యశ్చైవాన్తరపూరుషః – ఆదిపర్వం, మహాభారతం భావం : ప్రతి ఒక్కడూ పాపం చేస్తూ ఎవరూ చూడటం లేదులే అనుకుంటాడు. కానీ! దేవతలూ, అంతరాత్మా చూస్తూనే ఉంటారు.