అమరవాణి జ్ఞానే మౌనం క్షమా శక్తౌ 2025-11-142025-11-14 editor 0 Comments November 2025 జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగే శ్లాఘావిపర్యయః గుణా గుణానుబన్ధి త్వాత్తస్య సప్రసవా ఇవ – రఘువంశమ్ : 1.22 భావం : పండితుడైనప్పటికీ మౌనంగా ఉండీ వాడు, శక్తిమంతుడైనప్పటికీ సహనంతో ఉండీవాడు, దానశీలి అయినా గొప్పలు చెప్పుకోక పోవటం వంటి గుణములు మహోన్నములు. ఈ గుణములు దిలీప మహారాజుకు ఉన్నవి.