ఐకమత్యము లేకపోవటంతో భారత్ వందల ఏళ్ల క్రిందట స్వాతంత్య్రం కోల్పోయింది. రాజపుత్రులు తదితరులు కూడా తమ పరాక్రమం, శౌర్యప్రతాపాలు చూపించినా కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు. ఐకమత్య లోపమే దీనికి కారణం. భారతీయులు అలాంటి పొరపాటును మళ్ళీ చెయ్యకూడదు.
– సర్దార్ వల్లభాయి పటేల్