సరస్వతీ పుత్రుడు

వ్యాపారాత్మక సినిమా పాటల్లో కూడా కళాత్మకతని, కవితాత్మని అందించి, తనదైన ముద్రతో అర్ధవంతమైన, అందమైన పాటలను ప్రవహింపచేసిన కవిశ్వరుడు సీతారాముడు. అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు.

– ఇళయరాజా, ప్రముఖ సంగీత దర్శకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *