ఈ ప్రపంచ భావి సంఘటన భారత్ మీదే ఆధారపడి వుంది
భారత్ భవిష్యత్తు సుస్పష్టం. భారత్ జగద్గురువు. ఈ ప్రపంచ భావి సంఘటన భారత్ మీదే ఆధారపడి వుంటుంది. భారత్ ఓ సజీవ ఆత్మ. భారత్ యావత్ విశ్వంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మూర్తిమంతం చేస్తోంది. భారతీయ ప్రభుత్వం ఈ క్షేత్రంల భారతీయ మహత్వాన్ని స్వీకరించాలి. కేవలం ఒక్క భారత్ మాత్రమే సత్యాన్ని విశ్వం ముందు వుంచగలదు.
-శ్రీ మాత