శ్రీ రాముడు -డా. మోహన్‌ ‌భాగవత్‌

శ్రీరామునిలో కనిపించే పురుషార్థం, పరాక్రమం, శౌర్యం వారసత్వంగా మనలో కూడా నిండి ఉన్నాయి. అటువంటి స్ఫురణ అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా కలుగుతున్నది. రాముడు అందరివాడు, అందరిలో ఉన్నాడు.
– డా. మోహన్‌ ‌భాగవత్‌, ‌సర్‌సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *