మూర్ఖస్య పంచ చిహ్నాని

మూర్ఖస్య పంచ చిహ్నాని
గర్వో దుర్వచనం తథా
హఠశ్చైవ విషాదశ్చ
పరోక్తం నైవ మన్యతే

భావం : దురభిమానం, కఠినంగా మాట్లాడటం, మొండిపట్టు,ప్రతి విషయానికి విచారించడం, ఇతరుల మాటను వినకపోవడం అనే ఐదు మూర్ఖుడి లక్షణాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *