ప్రముఖుల మాట అలాంటి విద్యకావాలి 2025-02-14 editor 0 Comments February 2025 నైతికవిలువలతో కూడిన, సామాజికచింతనను పెంచే విద్య ఇప్పుడు మనకు అవసరం. అప్పుడే దేశం అన్ని రంగాల్లో సరైన అభివృద్ధి సాధించగలుగు తుంది. – చారుకీర్తి భట్టారక స్వామీజీ, శ్రావణ బెళగొళ జైన మఠం అధ్యక్షులు