శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి

హిందువులు చాలా కాలంగా బాధను అనుభ వించారు. హిందూసమాజం వేదనలో కూరుకుపోయింది. కేవలం మతపెద్దల మధ్య చర్చల వల్ల సమస్య పరిష్కారం కాదు. అట్టడుగుస్థాయిలో శాశ్వత పరిష్కారం

Read more

మధ్యహ్నభోజన పథకానికి శివకుమారస్వామి పేరు

కర్ణాటకలో మధ్యహ్నభోజన పథకానికి సిద్దగంగ మఠా ధిపతి శివకుమారస్వామి పేరు పెడతాం. ఆయన 88 ఏళ్ళ పాటు వేలాదిమంది విద్యార్థులకు విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు.

Read more

భారత్‌ పాస్‌పోర్ట్‌కు ప్రపంచమంతటా విలువ

భారత్‌ది స్వతంత్రమైన విదేశాంగ విధానం. ఆ దేశపు పాస్‌పోర్ట్‌కు ప్రపంచమంతటా విలువ, గౌరవం ఉన్నాయి. పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌కు ఆ విలువ లేదు. మా పౌరులు వేరే దేశాలకు

Read more

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధాన్ని సమర్ధించిన కర్ణాటక హైకోర్టు

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హిజాబ్‌ ధరించడం ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు

Read more

అనన్య భక్తురాలు తరిగొండ వేంగమాంబ

వినా వేంకటేశం ననాథో ననాథా సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల

Read more

యువ‘తరంగాల’ సంగమం – సోషల్‌ మీడియా సంగమం

సమాచార భారతి ఆధ్వర్యంలో అప్రతిహి తంగా నాలుగవ సంవత్సరం ‘‘సోషల్‌ మీడియా సంగమం’’ (20.3.2022) విజయవంతంగా జరిగింది. 300మందికి పైగా సోషల్‌ మీడియా కార్యకర్తలు, ప్రముఖులు, ఔత్సహికులు

Read more

స్వావలంబీ/స్వయం సమృద్ధ భారత్‌ నిర్మాణానికి దేశంలో ఉపాధి అవకాశాలను పెంచాలి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు మార్చ్‌, 11-13 గుజరాత్‌లోని కర్ణావతిలో జరిగాయి. ఈ సందర్భంగా ఆమోదించిన తీర్మానపు స్వేచ్ఛానువాదం – భారత్‌లో సమృద్ధిగా

Read more

‘‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’’ పుస్తక ఆవిష్కరణ

నవయుగ భారతి ప్రచురించిన ‘‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’’ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం (26.3.2022) హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత

Read more

స్వాతంత్య్రాన్ని రక్షించుకోవాలి

భారతదేశం స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి కారణం స్వదేశస్థులు చేసిన ద్రోహమే అని చెప్పాలి. సింధు ప్రాంతపు రాజా దాహీర్‌ను మహమ్మద్‌ బిన్‌ ఖాసిం ఓడిరచాడు. ఈ ఓటమికి ఏకైక

Read more