మతమార్పిడికి గ్రామసభల అడ్డుకట్ట

గత సంచికల్లో గ్రామసభల ద్వారా ప్రజలకున్న నిర్ణయాధికారాన్ని సుప్రీం కోర్ట్ ‌సైతం ఎలా సమర్ధిం చిందో, గ్రామసభలకు ఉన్న శక్తి, ప్రజలకున్న హక్కులు, బాధ్యతల గురించి చూశాం.

Read more

కర్మయోగమే భగవద్గీత

పాశ్చాత్య విద్యా విధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరపరచి భారతీయ విద్యార్థులను చిన్న బుచ్చే విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే, వాళ్ళను మంచి

Read more

గురు పౌర్ణమి

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ జరుపుకొంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః

Read more

జో బైడెన్‌ ‌దంపతులకు భారతీయ సంప్రదాయ బహుమతులు

జూన్‌ 21-24 ‌తేదీల మధ్య ప్రధాని అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బిడెన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సందర్భంగా నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చు

Read more

కృష్ణం వందే జగద్గురుమ్‌

– ‌హనుమత్‌‌ప్రసాద్‌ ‌భారతీయ పరంపరలో గురువుకు ప్రముఖమైన స్థానమున్నది. గురువుకు ఎన్ని నిర్వచనములున్నా, గురువును వర్ణించేందుకు ఎన్ని శ్లోకాలున్నా జగత్తుకు గురువు జగదీశ్వరుడే. కేవలం హిందూ ధర్మంలోనే

Read more

జాతీయ విద్యా విధానం అమలు సమాజానికి ఎంతో అవసరం

జాతీయ విద్యా విధానం 2020ని విద్యా లయాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యా వేత్తలు అభిప్రాయపడ్డారు. భారత దేశంలో సుమారు 23వేలకు పైగా పాఠశాలల్ని

Read more

శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు చర్య -2

ఉమర్‌ఖేడ్‌ ‌నుండి సాయుధులైన యువక బృందం 30 మైళ్ళు ప్రయాణం చేసి ఉమ్రీ చేరింది. క్రమేణ ఉత్సాహం చల్లబడి ఆలోచన రేకెత్తింది. రాత్రి దాడిచేస్తే చీకట్లో అనేక

Read more

భారత్‌పై విమర్శలు చేస్తే ఎవరు నమ్మరు

ఒబామా పాలనలో ఆరు ముస్లిం దేశాలపై బాంబు దాడులు జరిగాయి. ఏడు దేశాల్లో యుద్ధంలాంటి పరిస్థితి తలెత్తింది. ఆ దేశాలపై 26వేలకు పైగా బాంబులు వేశారు. కానీ

Read more

భారత్‌ను అనవసరంగా విమర్శించారు

మాజీ అధ్యక్షుడు(ఒబామా) భారత్‌ను అనవసరంగా విమర్శించారు. భారత్‌లో ఉన్న వైవిధ్యం, సహనశీలత మరే దేశంలోనూ లేవని ఆయన గుర్తించి ఉంటే బాగుండేది. – జానీ మూర్‌, ‌మాజీ

Read more

ఇస్లాం పుట్టే 13వందల ఏళ్ళుకదా!

ఈ ‌దేశంలో హిందువుల హక్కులకు ఏమాత్రం ప్రాధాన్యతలేదనడానికి అనేక ఉదాహరణలు చెప్ప వచ్చును. తమిళ నాడులోని 15వందల ఏళ్ళనాటి ఒక దేవాలయం ఉన్న ప్రదేశం ముస్లింలదని వక్ఫ్

Read more