వ్యాక్సిన్‌ ‌విశ్వాసం భారత్‌లోనే ఎక్కువ -యునిసెఫ్‌

‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియపై, వ్యాక్సిన్‌లపై భారత దేశం అత్యంత విశ్వాసం కలిగి ఉన్నదని యునిసెఫ్‌ (•‌చీ×జుఖీ) రిపోర్టు వెల్లడించింది. ఏప్రిల్‌ 20‌న యునిసెఫ్‌ ఇం‌డియా ఏజెన్సీ గ్లోబల్‌ ‌ఫ్లాగ్‌షిప్‌

Read more

‘‌మానవ కల్యాణానికి సేవ ఉత్తమ మార్గం’ – డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌

‌రాష్ట్రీయ సేవాసంగమ్‌ – 2023 ‌రాష్ట్రీయ సేవా సంగమ్‌ ‌జాతీయ సదస్సు రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్‌లోని కేశవ విద్యాపీఠ్‌ ‌ప్రాంగణంలో ఏప్రిల్‌ 7,8,9 ‌తేదీలలో ఘనంగా జరిగింది.

Read more

భారత్‌లో భవిష్యత్తు ఉజ్వలం

ఎం‌తో విస్తృతమైన వనరులు, ఎన్నో ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్నప్పటికీ అమెరికా సమాజంలో వేర్పాటువాద ధోరణులు, విచ్చినకర ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల ప్రజల భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది.

Read more

అన్నదమ్ముల సఖ్యత అవసరం

మనం విన్నదీ, మనం ఆచరించేది ధర్మం అనబడుతుంది. రామోవిగ్రహవాన్‌ ‌ధర్మః అన్నారు. రాముడు ధర్మస్వరూపుడు. మానవుడిగా పుట్టి ధర్మాచరణ ఎలా చేయాలో మనకు స్వయంగా చూపించినవాడు. అందుకే

Read more

వివాహ వ్యవస్థను కాపాడుకుందాం

మనదేశం సనాతనమైనది. మన భారతీ యతలో ప్రకృతి ఆరాధన చెప్పుకోదగినది. దానికి విరుద్ధమైన ఏ కార్యాన్ని చేయకూడదనే భావన అందరిలో ఉంటుంది. ఒకవేళ అలా చేస్తే అది

Read more

పణ్డితైస్సహ సాంగత్యం

పణ్డితైస్సహ సాంగత్యం పణ్డితైస్సహ సంకథాః పణ్డితైస్సహ మిత్రత్వం కుర్వాణో నావసీదతి భావం : పండితులతో ఉండడం, మాట్లాడటం, వారితో స్నేహం చేయడం వంటివి ఆచరించేవాడు ఎప్పుడూ నాశనం

Read more

గ్రామసభల నిర్వహణ తీరు – 1

‌గ్రామసభ శక్తి: భాగం-2 గ్రామసభలు ఎంతటి ముఖ్యమైనవి, ప్రజలను ఎంతటి శక్తివంతం చేస్తాయి, సుప్రీంకోర్టు సైతం గ్రామసభల అధికారాన్ని ఎలా చాటిచెప్పింది.. ఈ వివరాలన్నీ గత సంచికలో

Read more

కనుమరుగైన విప్లవ వీరులు – నారాయణబాబు-3

3‌వ భాగం హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర రక్తంతో ప్రతిజ్ఞ మిత్రులంతా కలసి నిజాంపై దాడిచేసే పథకాన్ని, తేదీ, సమయం కూడా నిర్ణయించు కున్నారు. మొదట నారాయణబాబు నిజాంపై

Read more

‘‌మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’

మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయ వద్దని గిరిజనులు డిమాండ్‌ ‌చేశారు. జనజాతి సురక్ష మంచ్‌ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో హిందూ

Read more

ఇవ్వడం అలవరుచుకోవాలి

సమర్థరామదాసు ఒక ఊళ్ళో కేవలం ఐదు ఇళ్ళ నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఒక గ్రామంలో వృద్ధమహిళ ఒంటరిగా ఉండేది. ధనికురా లైనా ఆమె ఎవరికీ ఏ

Read more