ప్రముఖుల మాట ఇది మహిళల విజయం 2023-01-162023-01-16 editor 0 Comments Januaray 2023 హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇరాన్ మహిళలు రెండు నెలలకు పైగా నిరసనలు కొన సాగించారు. ప్రభుత్వం దిగివచ్చి నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. ఇది మహిళల విజయం. – తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి