ప్రముఖుల మాట సైన్యం సిద్ధంగా ఉంది 2021-10-11 editor 0 Comments October 2021 సరిహద్దులో చైనా బలగాల కదలికలు పెరిగాయి. బలగాల సంఖ్య కూడా బాగా పెరిగింది. చైనా కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. – ముకుంద్ నరవణే, సైన్యాధ్యక్షుడు