మనస్సు, ఆత్మ నిర్మలంగా ఉండాలి

భగవంతుడు ఈ సృష్టి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషుల్లో కులతత్వపు అడ్డుగోడలెందుకు? ప్రతి మనిషికి సమానమైన హక్కులు భగవంతుడు కల్పించాడు. ప్రతిఒక్కరు తమ కర్తవ్యాన్ని పవిత్రంగా, నిష్కల్మష హృదయంతో, నిస్వార్ధ భక్తితో నిర్వర్తించాలి.  మనస్సు, ఆత్మ నిర్మలంగా ఉన్నప్పుడూ మన ఇంటి తొట్టిలోని నీళ్ళు కూడా గంగా జలంతో సమానం.

 – సంత్‌ ‌రవిదాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *