ప్రముఖుల మాట హిందువుల మనోభావాలను గౌరవించాలి 2023-12-13 editor 0 Comments December 2023 ఇది శ్రీరాముడు, శ్రీకృష్ణుని జన్మభూమి. ఈ విషయాన్ని గ్రహించి, అంగీకరించి ముస్లింలు అందుకు తగినట్లు వ్యవహరించాలి. హిందువుల మనోభావాలను గౌరవించాలి. – డా. సయ్యద్ రిజ్వాన్ అహ్మద్, రచయిత