ప్రముఖుల మాట ఆలయమే అంతా.. 2025-02-14 editor 0 Comments February 2025 ఆలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టు గొమ్మలు. వాటిని కాపాడుకోవాలి. ప్రతి గుడికి ఒక సంప్రదాయం, చరిత్ర ఉంటాయి. వాటిని గౌరవించి, కొనసాగించాలి. – మాతా అమృతానందమయి, ఆధ్యాత్మికవేత్త