ప్రముఖుల మాట గీతతోనే…. 2025-04-18 editor 0 Comments April 2025 భగవద్గీత చదివితే మనో ధైర్యం, ప్రశాంతత చేకూర తాయి. నిరంతరం ఒత్తిడి, ప్రమాదాలతో కూడిన యుద్ధ క్షేత్రంలో నాకు భగవద్గీతే బలాన్ని, శాంతిని కలిగిం చింది. భగవద్గీత మానవాళి అంతటికీ మార్గం చూపగలదు. – తులసీ గబ్బార్డ్, అమెరికా ఇంటలిజెన్స్ విభాగం అధిపతి