ప్రముఖుల మాట సంస్కరణలు చాలా అవసరం 2022-11-12 editor 0 Comments November 2022 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చాలా అవసరం. ఎందు కంటే లాటిన్ అమెరికా, ఆఫ్రికా, చిన్న ద్వీప దేశాలు ఐక్యరాజ్య సమితి తమదని భావించడం లేదు. అందులో తమకు కూడా భాగస్వామ్యం ఉందని అనుకోవడం లేదు. – ఎస్. జయశంకర్, విదేశాంగ మంత్రి