ప్రముఖుల మాట వాక్సినేషన్ ఉద్యమం ఊపందుకుంది 2021-07-112021-07-11 editor 0 Comments July 2021 కరోనా కష్టకాలంలో కొందరు వాక్సిన్ రాజకీయాలకు పాల్పడటం చాలా దురుదృష్టకరం. వాక్సినేషన్ ఉద్యమం ఊపందుకుంది. టీకాల సరఫరాలో ఇప్పటికీ సమస్యలు ఉంటే అది రాష్ట్రాల తప్పిదమే. – హర్షవర్థన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంతి