కొబ్బరి ఓ కల్ప వృక్షం …. అందులోని రకాలివి

కొబ్బరి చెట్టుకు కల్పవృక్షమని గౌరవ నామం వుది. ఇందులోని ప్రతి భాగం ఉపయోగమే. కొబ్బరికాయ లేని శుభ కార్యమే వుండదు. అలాగే గోదావరి జిల్లాలో కొబ్బరాకుల పందిరి లేని పెళ్లే వుండదు. ఏ ఇంట్లో అటక చూససనా కొబ్బరి చెట్టును చక్కగా కోసస పరిచిన చెక్కలే కనిపిసవ్తయి. కొబ్బరి పీచు దేశంలో పెద్ద పరిశ్రమ. కొబ్బరి ఆకుల నుంచి తీససన ఈనెలతో చేససన చీపుళ్లే ప్రతి ంట్లో కనిపిసవ్తయి. అలాగే మూడు, నాలుగు అడుగులు వుండే కొబ్బరి చెట్లు కూడా వుంటాయి. కొబ్బరి నీటికి నానాటికీ ప్రాధాన్యం పెరిగిపోతోంది. కొబ్బరి పీచు మహారాష్ట్ర లాంటి చోట విశేష లాభాలు తెచ్చే ముడి సరుకుగా ఉపయోగపడుతున్నది. అయితే… కొబ్బర్లు మొత్తం 32 రకాలుగా వుంటాయి. ఆ విశేషల్రను చూద్దాం.

1. చంద్రకల్ప (కేరళ, కర్నాటక, తమిళనాడులో ప్రససద్ధి)
2. కేరచంద్ర (ఏపీ, మహారాష్ట్ర)
3. షఆగత్‌ ఆరెంజ్‌ డార్ఫ్‌
4. కల్ప ప్రతిభ (పశ్చిమ తీర ప్రాంతం)
5. కల్పధేను (అండమాన్‌)
6. కల్పమిత్ర (బెంగాల్‌)
7. కల్పతరు (కేరళ, కర్నాటక, తమిళనాడు)
8. కల్పరక్ష
9. కల్పశ్రీ
10. ప్రతాప్‌ (కొంకణ తీరం)
11. వీపీఎం 3 (తమిళనాడు)
12.కామ రూప (అసవం)
14. కేర సవగర
15. కేర కేరళం
16. కేర బస్తర్‌ (ఏపీ, కొంకణ్‌, మహారాష్ట్ర, తమిళనాడు)
17. కల్యాణి కొకోనట్‌ (బెంగాల్‌)
18. గౌతమి గంగ
19. కేర గంగ
20. లక్షగంగ
21. ఆనందగంగ
22. గోదావరి గంగ
ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పొడుగు చెట్లను తూర్పు తీరంలో అయితే తూర్పు తీర పొడుగు రకమని, పశ్చిమ కోస్తాతీరమైతే పశ్చిమ కోస్తా, తీర పొడుగు రకమని అంటారు. గోవా, మహారాష్ట్రలో బెనాలియం అనే పొడుగు రకం కొబ్బరి సాగవుతోంది. పొడుగు రకాలలో ఇంకా లక్కదీవ్‌ ఆర్డినరీ, లక్కదీవ్‌ మైక్రో, తిప్తూర్‌ పొడవు, కప్పడం, కూడా వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *