వర్షార్థ మష్టౌ ప్రయతేత మాసాన్‌

వర్షార్థ మష్టౌ ప్రయతేత మాసాన్‌,
‌నిశార్థ మర్థం దివసం యతేత,
వార్ధక్య హేతో ర్వయసా నవేన,
పరత్ర హేతో రిహజన్మ నా చ.

భావం : వర్షాకాలం కోసం మిగిలిన ఎనిమిది నెలలు కష్టపడి దాచుకోవాలి. పగటి పూట కష్టించి, రాత్రిపూట నిశ్చింతగా గడపాలి. యౌవనంలో పని పాటలు చేసి, ముసలితనానికై జాగ్రత్తపడాలి. పరానికై ఈ జన్మలోనే పుణ్యాన్ని సంపాదించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *