ప్రముఖుల మాట జాతీయ భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది 2022-02-142022-02-09 editor 0 Comments February 2022 భారతీయ ప్రాచీన గ్రంథాల నుండి దేశ రక్షణకు అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చు కోవడంతోపాటు జాతీయ భద్రత నిర్వహణకు ఉపయోగించుకోవాలి. ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ జాతీయ భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎం.ఎం. నరవణే, ఆర్మీ ఛీఫ్