ప్రపంచమంతా మే1న కార్మిక దినోత్సవం జరుపు కుంటారు. కానీ భారత్‌లో విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా పరిగణిస్తాం. ఇది మనకు సంప్రదాయంగా లభించిన పద్ధతి. కమ్యూనిస్టు కార్మిక విధానాలవల్ల ఉత్పత్తి పై చాలా ప్రతికూల ప్రభావం పడిరది.
– ఎం. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి