ప్రముఖుల మాట కుండలేనిదే నీరా? 2024-03-112024-03-16 editor 0 Comments March 2024 సంస్కృతం లేకుండా సాంస్కృతిక జాతి మనుగడ సాధ్యం కాదు. కుండ లేకుండా నీరు తీసుకు రావడం సాధ్యమేనా? మనకు సంస్కృతం వద్దు, సంస్కృతి కావాలి అని చెప్పినప్పుడు నీరు కావాలి కానీ కుండ వద్దు అన్నట్లు ఉంటుంది. – శ్రీశ్రీశ్రీ విశ్వేశ తీర్థ స్వామి