భారత్ ఇప్పుడే మేల్కొంటోంది.. పరిస్థితులు అందరికీ సానుకూలంగా అవుతాయి ..
ప్రసిద్ధ రచయిత సుభాష్ కాక్ భారత దేశం గురించి ఇలా చెప్పారు.
నేనొక ప్రసిద్ధ అమెరికా చరిత్రకారుడితో మాట్లాడుతున్నాను. గత దశాబ్దాల గురించి ఆయన ఏం చెప్పారంటే… 1947 తర్వాత విద్యారంగం వలసవాదుల నియంత్రణలో వుంది. వినోద రంగం నెమ్మదిగా నేర మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయింది. జర్నలిజంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం కొనసాగింది. భారత్ ఇప్పుడే మేలుకుంటోంది. పరిస్థితులు అందరికీ సానుకూలంగా మారుతాయి. అని ప్రసిద్ధ రచయిత సుభాష్ కాక్ అన్నారు.