అమరవాణి యస్తు సంచరతే దేశాన్ 2023-07-12 editor 0 Comments July 2023 యస్తు సంచరతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారితా బుద్ధిః తైలబిందు రివాంభసి భావం : నీటిలో వేసిన నూనె చుక్క వ్యాపించినట్లుగా వివిధ ప్రాంతాల్లో తిరగడంవల్ల, చదువుకున్నవారితో స్నేహంవల్ల జ్ఞానం పెరుగుతుంది.