అమరవాణి యస్య త్వేతాని చత్వారి 2023-09-15 editor 0 Comments September 2023 యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ స్మృతిర్మతిర్థృ తిర్దాక్ష్యం స కర్మసు న సీదతి – శ్రీమద్రామాయణం భావం : అపారమైన ధైర్యం, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పట్టుదల కలవాడు చేసే పనిలో ఎప్పుడూ వైఫల్యం పొందడు.