యతో మహి స్వరాజ్యం

యతో మహి స్వరాజ్యం
మా త్వద్రాష్ట్ర మధిభ్రశత్‌
త్వం రాష్ట్రాని రక్షసి
వయం తుభ్యం బలిహృతః స్యామ

– వేదవాక్యములు

భావం : స్వరాజ్య పాలనను సాధించుటకు ప్రయత్నించుము. నీ దేశమును ఎన్నటికీ పతనం కానీయ వద్దు. నీవే నీ జాతికి రక్షకుడివి. మన మాతృభూమి కొరకు మన జీవితములను త్యాగం చేయుదుము గావుత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *