ప్రాచీన భారతం మరణించలేదు. సృజనాత్మకత కోల్పోలేదు. ఆమె సజీవంగా వుంది.
ప్రాచీన భారతం మరణించలేదు. సృజనాత్మకత కోల్పోలేదు. ఆమె సజీవంగా వుంది. తనకూ, యావన్మానవాళికీ ఆమె చేయవలసింది ఇంకా వుంది. ఇప్పుడు మళ్లీ తల ఎత్తడానికి ప్రయత్నించేది ప్రాశ్చాత్య నాగరికతను అనుకరించే ప్రజానీకం కాదు. పాశ్చాత్యులకు విధేయులై, వారి కృతార్థతనే, వైఫల్యాన్నే అనుసరించేవారు కారు. విస్మరింపజాలని అంతశ్శక్తి, పునరుద్ధరణ చెందాలి. మళ్లీ తలెత్తి వెలుగునిచ్చే ఆ మూలవంక చూడగలగాలి. తన ధర్మం యొక్క సంపూర్ణ విస్తృతార్థాన్ని తెలిసికోగలగాలి.
– యోగి అరవిందులు