లౌకికవాదమనే పదమే పెద్ద అబద్ధం. ఆ పదాన్ని ఈ దేశంలో ప్రచారం చేసిన వారు తమ తప్పుకు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఏ వ్యవస్థా సెక్యులర్ కాదు. భారత్‌లో శ్రీరాముడు లేకుండా ఏపనీ జరగదు. ప్రజల విశ్వాసానికి ఆయన ప్రతీక.
– యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి