దుర్లభాన్యపి కార్యాణి

దుర్లభాన్యపి కార్యాణి

సిద్ధ్యంతి ప్రయత్నేన హి

శిలాపి తనుతాం యాతి

పాపేనార్ణవసో ముహు:

భావం : పట్టుదలగా ప్రయత్నం చేస్తే ఎంతటి కఠినమైన మరియు అసాధ్యమైన పనులైనా సరే తప్పక నెరవేరుతాయి. నిరంతరం ప్రవహించే నీటి బిందువుల ఘర్షణ వల్ల ఎంతటి కఠినమైన రాయి అయినా సరే కాలక్రమేణా అరిగిపోయి నున్నగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *