శ్వః కార్యమద్య కుర్వీత

శ్వః కార్యమద్య కుర్వీత
పూర్వాహ్ణే చాపరాహ్ణికమ్
న హి ప్రతీక్షతే మృత్యుః
కృతమస్య న వా కృతమ్

భావం : రేపటి పనిని ఈ దినమే చేయండి, మధ్యాహ్నం చేయవలసిన పనులను ఉదయమే పూర్తి చేయండి; మీ పని పూర్తయిందో లేదో చూసేందుకు మృత్యువు వేచి ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *