ప్రముఖుల మాట భద్రత ప్రాధాన్యతను ఏనాడో గుర్తించాం.. 2026-07-16 editor 0 Comments దేశ అంతర్గత, బాహ్య భద్రతల ప్రాధాన్యతను భారత దేశం ఏనాడో గుర్తించింది. జాతీయ భద్రత, రాజనీతి రంగాలలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి భద్రతా వ్యూహకర్తలలో ఒకరు కౌటిల్యుడు. – జె. నంద కుమార్