‘‘కిం ను మే స్యాదిదం కృత్యం

‘‘కిం ను మే స్యాదిదం కృత్యం
కిం ను మే స్యాదకృత్యకమ్
ఇతి చింతాపరః శాంతిం
న విందతి కదాచన’’

నేను ఈ పనిని చేయాలా? (లేదా) ఈ పనిని చేయకూడదా? అనే నిరంతర సందేహాలు మరియు ఆలోచనలతో మునిగిపోయిన మనిషి, ఏ పనిని కూడా పూర్తిచేయలేడు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఉండవలసిన నిశ్చయాత్మక బుద్ధి లేకపోతే ఏపని పూర్తికాదు. కాబట్టి చేపట్టిన కార్యము కృత నిశ్చయంతో పూర్తి చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *