భారత్ తీసుకున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి తోడ్పాటును అందిస్తోంది
తక్కువ ధరలకే సురక్షిత టీకాల తయారీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రా రంగంలో భారత్ చూపిస్తున్న చొరవ విశేషమైంది. ఈ రంగాల్లో ఆవిష్కరణలు ఆ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతికత, వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో భారత్ తీసుకొస్తున్న నూతన ఆవిష్కరణలు ఆ దేశాన్ని ఒక విశ్వగురువుగా నిలబెట్టాయి.
_ఐటీ దిగ్గజం బిల్ గేట్స్